Header Banner

ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్! 26 కోట్లకి పైగా వసూళ్లు..

  Thu Jun 12, 2025 14:59        Entertainment

క్రితం ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మలయాళం మంచి హిట్స్ తో దూసుకెళుతోంది. ఈ సినిమాలకు ఓటీటీ వైవు నుంచి కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా మలయాళం నుంచి దిలీప్ కూడా మంచి హిట్ పట్టుకొచ్చాడు. ఆయన నటించిన ఆ సినిమా పేరే 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. చూడటానికి టైటిల్ సాదాసీదాగానే కనిపిస్తున్నప్పటికీ మలయాళంలో ఈ సినిమా 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.  మలయాళంలో దిలీప్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయి హిట్ ఆయనకి పడలేదు. ఈ సినిమా ఆ లోటును భర్తీ చేసిందని అంటున్నారు. బింటో స్టీఫెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సనల్ దేవ్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమాలో, ధ్యాన్ శ్రీనివాసన్ .. సిద్ధికీ .. బిందు పణిక్కర్ .. జాన్ ఆంటోనీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 'జీ 5'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కథలోకి వెళితే ప్రిన్స్ కి ఏజ్ పెరుగుతూ ఉంటుంది. కానీ సరైన అమ్మాయి తారసపడకపోవడం వలన ఆయన పెళ్లి చేసుకోడు. తనకి కాబోయ్ భార్య ఎలా ఉండాలనే విషయంలో ఆయనకి ఒక అభిప్రాయం ఉంది. కానీ పెళ్లి లేటవుతూ ఉండటం ఆయనను ఆందోళనకి గురిచేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక యువతి ఆయన జీవితంలోకి అడుగుపడుతుంది. దాంతో ఆయన జీవితం ఎలా మారిపోతుంది? అనేదే కథ. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Kollywood #NewMovie OTT #MovieUpdate #Prince And Family Story #viralMovie #SuperHit #Zee5 Website